AP NEWS: తిరుమలలో రేపటి నుంచి కాషన్‌ డిపాజిట్‌ విధానం

తాజా వార్తలు

Published : 04/08/2021 16:47 IST

AP NEWS: తిరుమలలో రేపటి నుంచి కాషన్‌ డిపాజిట్‌ విధానం

తిరుమల: తిరుమలలో అద్దెగదుల కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని పునరుద్ధరిచాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. రేపటి నుంచి కాషన్‌ డిపాజిట్‌ విధానం అమలు చేయనున్నట్టు తితిదే ఒక ప్రకటనలో తెలిపింది. 2017లో భక్తుల సౌలభ్యం కోసం  కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని తితిదే రద్దు చేసింది. గది తీసుకునేటప్పుడే డిపాజిట్‌ కట్టించుకునేలా ఏర్పాటు చేస్తున్నట్టు తితిదే వెల్లడించింది. రూ.500లోపు అద్దె గదులకు రూ.500 డిపాజిట్‌, రూ.500లకు పైగా అద్దె గదులకు .. అద్దెకు సమానంగా డిపాజిట్‌ చేయాలని తితిదే తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని