ఆనంద‌య్య మందుపై అభ్యంత‌ర‌మెందుకు?: చినజీయర్‌

తాజా వార్తలు

Updated : 30/05/2021 16:54 IST

ఆనంద‌య్య మందుపై అభ్యంత‌ర‌మెందుకు?: చినజీయర్‌

హైద‌రాబాద్‌: నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య మందు వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేవంటున్నారు.. దీంతో పాటు ఔష‌ధాన్ని ఉచితంగా ఇస్తున్న‌ప్పుడు అభ్యంత‌రం ఎందుకు అని చిన‌జీయ‌ర్ స్వామి ప్ర‌శ్నించారు. ఓ మందు ప్రాణాలు నిల‌బెడుతుంటే వివాదం ఎందుకు? అన్నారు. సంక్షోభం వేళ వివాదాల‌కు తావివ్వ‌కూడ‌దు అని చెప్పారు. ఎర్ర‌గ‌డ్డ‌లోని ఈఎస్ ఐ ఆస్ప‌త్రిని స్వామిజీ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైద్య సిబ్బందితో మాట్లాడారు. 

ఒక వ్య‌క్తి చ‌నిపోతుంటే ఆనంద‌య్య మందు ప్రాణం నిల‌బెడుతున్న‌ప్పుడు ఎందుకు వివాదం అవుతోంద‌ని చిన‌జీయ‌ర్‌స్వామీ అన్నారు. అలోప‌తి వైద్యాన్ని వ్య‌వ‌స్థ అంగీక‌రించింద‌ని.. కానీ మంచిని ఎక్క‌డి నుంచైనా తీసుకోవ‌చ్చ‌ని ఆయ‌న వివ‌రించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని