తెలంగాణలో కొత్తగా 578 కొవిడ్‌ కేసులు

తాజా వార్తలు

Published : 18/07/2021 18:32 IST

తెలంగాణలో కొత్తగా 578 కొవిడ్‌ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 90,966 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 578 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,36,627కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 3 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,759కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 731 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,23,044కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,824 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని