ap news: కొత్తగా 6,341 కరోనా కేసులు
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 17:26 IST

ap news: కొత్తగా 6,341 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,07,764 మంది నమూనాలు పరీక్షించగా 6,341 కేసులు నమోదయ్యాయి. 57 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మరణించారు. కరోనా నుంచి నిన్న 8,486 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 67,629 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని