ap news: కొత్తగా 2,930 కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 03/07/2021 17:08 IST

ap news: కొత్తగా 2,930 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 90,532 మంది నమూనాలు పరీక్షించగా 2,930 కొత్త కేసులు నమోదయ్యాయి. 36 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 4,346 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 35,871 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరిలో  ఐదుగురు, గుంటూరులో నలుగురు, కర్నూలులో నలుగురు, కడపలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని