10 రోజుల్లో 14మంది ఉద్యోగులు మృతి
close

తాజా వార్తలు

Published : 07/05/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

10 రోజుల్లో 14మంది ఉద్యోగులు మృతి

రాయలసీమ థర్మల్‌ ప్రాజెక్టులో కరోనా కలకలం

ఎర్రగుంట: కడప జిల్లా ఎర్రగుంట మండల పరిధిలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో కరోనా కలకలం రేగింది. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో ఇవాళ ముగ్గురు ఉద్యోగులు కొవిడ్‌తో చనిపోయారు. కరోనాతో పది రోజుల్లో 14 మంది ఉద్యోగులు మృతి చెందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని