ఆసుపత్రుల ముందు ఆంబులెన్సుల క్యూలు

తాజా వార్తలు

Published : 19/04/2021 10:27 IST

ఆసుపత్రుల ముందు ఆంబులెన్సుల క్యూలు

రాజ్‌కోట్‌: గుజరాత్‌లో కరోనా విలయతాండవం కొనసాగిస్తున్న వేళ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు లేక రోగులు ఆంబులెన్సుల్లోనే వేచిచూస్తున్నారు. ఫలితంగా ఆసుపత్రుల ముందు కిలోమీటర్ల మేర ఆంబులెన్సులు క్యూలు కడుతున్నాయి. రాజ్‌కోట్‌లోని సివిల్‌ ఆసుపత్రి ముందు పదుల సంఖ్యలో బారులు తీరాయి. ఈ దృశ్యం కరోనా తీవ్రతకు, ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. గుజరాత్‌లో ఒక్కరోజులోనే 9,541 కేసులు నమోదయ్యాయి. 97 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తంగా 5,267 మంది మరణించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని