TS News: టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా

తాజా వార్తలు

Updated : 22/07/2021 10:56 IST

TS News: టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయం(టీయూ) పరిధిలోని కళాశాలల్లో పరీక్షలు వాయిదా పడ్డాయి. డిగ్రీ, పీజీ, బీఈడీ పరీక్షలను వాయిదా వేస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. పరీక్షలు మళ్లీ ఎప్పుడు జరుగుతాయో త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని