పోలీసులపై కోపంతోనే బాంబు పెట్టా

తాజా వార్తలు

Published : 23/01/2020 06:55 IST

పోలీసులపై కోపంతోనే బాంబు పెట్టా

 

మంగళూరు బాంబు కేసులో నిందితుడి లొంగుబాటు

 బెంగళూరు: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘మంగళూరు విమానాశ్రయంలో బాంబు’ కేసు నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు గాలింపు  ముమ్మరం చేయడంతో బాంబు పెట్టింది తానేనంటూ ఆదిత్యరావు బుధవారం ఉదయం బెంగళూరులోని డీజీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయాడు. విమానాశ్రయంలో ఉద్యోగం దొరకలేదన్న ఆక్రోశంతోనే గతంలో బాంబు బెదిరింపు ఫోన్లు చేశానని, తాజాగా తనకు శిక్ష వేసిన పోలీసులపై కోపంతో ‘మంగళూరు’లో ఇంతకు తెగించినట్లు నిందితుడు చెబుతున్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని