ఆగని రాజధాని పోరు

తాజా వార్తలు

Updated : 02/02/2020 12:24 IST

ఆగని రాజధాని పోరు

మందడం: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 47వ రోజుకు చేరుకున్నాయి. మందడం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తుళ్లూరు ధర్నాకు హాజరైన కొల్లు
తుళ్లూరులోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్నాలో పాల్గొన్న రైతులు, మహిళలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తుళ్లూరులోని మహాధర్నాకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. రైతులు, మహిళల పోరాటానికి సంఘీభావం తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని