సెర్బియా నిర్బంధం నుంచి నిమ్మగడ్డ విడుదల

తాజా వార్తలు

Updated : 19/03/2020 21:54 IST

సెర్బియా నిర్బంధం నుంచి నిమ్మగడ్డ విడుదల

హైదరాబాద్‌: పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ సెర్బియా నిర్బంధం నుంచి విడుదలయ్యారు. వాన్‌పిక్‌ వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్‌ ఖైమా సెర్బియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది జులైలో ఆయన సెర్బియాలో ఉండగా అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా నిమ్మగడ్డ అరెస్ట్‌ చెల్లదంటూ సెర్బియా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఆయన విడుదలై హైదరాబాద్‌ చేరుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అధికారులు నిమ్మగడ్డ ప్రసాద్‌ను క్వారంటైన్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని