నాగర్‌కర్నూలులో ఒకరికి కరోనా పాజిటివ్‌

తాజా వార్తలు

Published : 31/03/2020 15:37 IST

నాగర్‌కర్నూలులో ఒకరికి కరోనా పాజిటివ్‌

నాగర్‌కర్నూలు: తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌ వెల్లడించారు. దిల్లీ నిజాముద్దీన్‌లో ప్రార్థనలకు జిల్లా నుంచి 11 మంది వెళ్లినట్లు గుర్తించి వారి నమూనాలను పరీక్షలకు పంపించామని చెప్పారు. 10 మంది వైద్య పరీక్షల రిపోర్టులు రాగా.. వారిలో తొమ్మిది మందికి నెగటివ్ రాగా‌.. ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. మరొకరి నివేదిక రావాల్సి ఉందని డీఎంహెచ్‌వో సుధాకర్‌ లాల్‌ తెలిపారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని