వారిని క్షమించేది లేదు: కేటీఆర్‌

తాజా వార్తలు

Published : 02/04/2020 12:30 IST

వారిని క్షమించేది లేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. అదేవిధంగా నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశారు. ‘‘విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలందిస్తున్న సిబ్బందిపై ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని క్షమించేది లేదు.. వారు సమాజానికి భారం.  తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది’’  అని  పేర్కొన్నారు. ఇలాంటి వారి వల్ల ఇతరులకు కూడా ఎంతో ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.  

ఇదీ చదవండి..
గాంధీలో అలజడి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని