తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 65 పాజిటివ్‌ కేసులు

తాజా వార్తలు

Published : 03/04/2020 01:02 IST

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 65 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే ఏపీలో 38, తెలంగాణలో 27 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బులెటిన్లలో వెల్లడించాయి. తాజా కేసులతో తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 154, ఏపీలో 149కి చేరుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 17 మంది కరోనా బాధితులు కోలుకోగా.. 9 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని