గాంధీలో బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

తాజా వార్తలు

Published : 13/05/2020 16:26 IST

గాంధీలో బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి బుధవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రెండు రోజుల క్రితం గాంధీకి వచ్చిన బాధితురాలికి వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలతో శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. తల్లికి కరోనా ఉన్నందున పుట్టిన బిడ్డకు వైద్య పరీక్షలు చేయనున్నట్లు ఆయన వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని