తెదేపా కార్యాలయానికి కొవిడ్‌ నోటీసు

తాజా వార్తలు

Published : 27/05/2020 13:27 IST

తెదేపా కార్యాలయానికి కొవిడ్‌ నోటీసు

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రెవెన్యూ అధికారులు కొవిడ్‌ నోటీసు జారీ చేశారు. మహానాడు జరుగుతున్నందున కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. ఈమేరకు మంగళగిరి తహసీల్దార్‌ పేరిట నోటీసు జారీ చేశారు. తెదేపా కార్యాలయ కార్యదర్శి రమణకు ఆత్మకూరు వీఆర్వో నోటీసు అందజేశారు. రెండ్రోజుల పాటు తెదేపా కార్యాలయంలో మహానాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని