సింగరేణి బొగ్గు గనుల్లో ఏనుగు దంతాలు..!

తాజా వార్తలు

Published : 06/07/2020 12:25 IST

సింగరేణి బొగ్గు గనుల్లో ఏనుగు దంతాలు..!

పెద్దపల్లి: రామగుండంలోని సింగరేణి గనుల్లో ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. సింగరేణి మేడిపల్లి ఓసీపీలో బొగ్గు తవ్వుతుండగా.. ఏనుగు దంతాలను కార్మికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పురావస్తుశాఖ సిబ్బంది వాటిని పరిశీలిస్తున్నారు. గతంలో ఇక్కడ ఏనుగులు సంచరించేవా..? అవి మృతిచెందాక భూమిలో కలిసిపోయిన దంతాలా.. లేదా ఎవరైనా తెచ్చి ఇక్కడ భద్రపర్చారా అనే విషయం అధికారులు తేల్చాల్సి ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని