‘గాంధీ’కి ర్యాపిడ్‌ వైరస్‌ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబో

తాజా వార్తలు

Published : 12/07/2020 02:11 IST

‘గాంధీ’కి ర్యాపిడ్‌ వైరస్‌ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబో

కేటీఆర్‌కు అందించిన రీవాక్స్‌ సంస్థ ప్రతినిధులు

హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రికి మొబైల్‌ ర్యాపిడ్‌ వైరస్‌ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబో వితరణగా వచ్చింది. సుమారు రూ.12లక్షల విలువైన రోబోను గాంధీ ఆసుపత్రికి రీవాక్స్‌ ప్రతినిధులు అందించారు. యూవీరోవా బీఆర్‌ రోబోను తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కంపెనీ ప్రతినిధులు అందించారు. యూవీరోనా బీఆర్‌ రోబో ద్వారా ఎలాంటి రసాయనాలు లేకుండానే డిస్‌ఇన్‌ఫెక్షన్‌ చేయొచ్చు. ఐసీయూ పడకలు, ఆ ప్రాంతాన్ని ఐదు నిమిషాల్లోనే రోబో డిస్‌ఇన్‌ఫెక్షన్‌ చేయనుంది. ఈ సందర్భంగా రీవాక్స్‌ ఫార్మా కంపెనీ ప్రతినిధులను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని