కరిగిపోయేమొక్కలివిగో...!

తాజా వార్తలు

Published : 14/02/2021 00:15 IST

కరిగిపోయేమొక్కలివిగో...!

ఫుడ్‌ఆర్ట్‌

చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా కేక్‌లను తింటుంటారు. నోట్లో వేసుకోగానే తియ్యగా కరిగిపోయే కేక్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కనువిందు చేసే వీటిలో ఎన్నెన్నో డిజైన్లూ ఉంటాయి. పూలు, పండ్లు, మనుషుల ఆకృతుల్లోని కేకులు ఎన్నింటినో మీరు చూసే ఉంటారు. వీటన్నింటికంటే భిన్నమైనవే ఇవి. కాక్టస్‌, దళసరి ఆకుల ఆకృతుల్లో రూపొందించిన వీటిని చూస్తుంటే.. మట్టి కుండీల్లోని మొక్కలు గుర్తురాక మానవు.  తియ్యని ఆకులు, మొక్కలు, ముళ్లతో అలంకరించిన ఈ కేకులు వినూత్నంగా భలే ఉన్నాయి కదూ...


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని