HYD: గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ కార్యాలయం ప్రారంభం

తాజా వార్తలు

Updated : 19/07/2021 12:21 IST

HYD: గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్‌: నగరంలోని రాయదుర్గంలో గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ కార్యాలయం ప్రారంభమైంది. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. మూడేళ్లలో 2,500 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యాలయం ఆర్థిక సేవల కార్యకలాపాలు నిర్వహించనుంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని