Vaccine: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 20/07/2021 19:08 IST

Vaccine: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ మేరకు తాను వ్యాక్సిన్‌ తీసుకుంటున్న ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలై చాలా కాలమైనా కేటీఆర్‌ టీకా తీసుకోలేదు. మధ్యలో ఆయన కరోనా బారినపడగా, టీకా తీసుకోవడం మరింత ఆలస్యమైంది. ఎట్టకేలకు మంగళవారం టీకా తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీకృష్ణ, నర్సు జ్యోతిలతో పాటు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని