మహిళను కాపాడిన రైల్వే కానిస్టేబుల్‌ 

తాజా వార్తలు

Published : 23/06/2021 01:24 IST

మహిళను కాపాడిన రైల్వే కానిస్టేబుల్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ పట్టు తప్పి కింద పడిపోతుండగా ఒక రైల్వే కానిస్టేబుల్ ఆమెను కాపాడారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీ రైల్వే స్టేషన్‌లో జరిగింది. బాధితురాలు ఆలస్యంగా రావటంతో రైల్వే ప్లాట్ ఫాం నుంచి ఆమె ఎక్కాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్ కదిలింది. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ఆమె పట్టు కోల్పోయింది. దీంతో అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ ఆమెను కాపాడారు. ఈ దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని