Hyd: నడిరోడ్డుపై కారు దగ్ధం

తాజా వార్తలు

Published : 12/07/2021 18:12 IST

Hyd: నడిరోడ్డుపై కారు దగ్ధం

హైదరాబాద్‌: రాజేంద్రనగర్ పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై కారు దగ్ధమైంది. ఓ కుటుంబం మామిడిపల్లి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తుండగా 130 నెంబర్ పిల్లరు వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్లు అప్రమత్తమై కారులో ఉన్నవాళ్లను రక్షించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ ప్రమాదం నుంచి కారును నడుపుతున్న మహిళ, రెండు నెలల పాప, ఇద్దరు అబ్బాయిలు ప్రాణాలతో బయటపడ్డారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని