Tauktae: ముంబయిలో వర్ష బీభత్సం (గ్యాలరీ)

తాజా వార్తలు

Updated : 17/05/2021 18:34 IST

Tauktae: ముంబయిలో వర్ష బీభత్సం (గ్యాలరీ)

ఇంటర్నెట్‌డెస్క్‌: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను తీరంవైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు ముంబయి నగరాన్ని వణికిస్తున్నాయి. సముద్ర అలలు పెద్ద ఎత్తున దూసుకొస్తున్నాయి. దీంతో పలువురు తుపాను తీవ్రతను తెలుపుతూ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అవి తౌక్టే బీభత్సాన్ని కళ్లకు కడుతున్నాయి. గుజరాత్‌లోని భావనగర్‌లో సోమవారం అర్ధరాత్రి ఈ తుపాను తీరం దాటనుంది.







Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని