మంత్రి పువ్వాడ అజయ్‌కు కరోనా

తాజా వార్తలు

Updated : 16/12/2020 05:56 IST

మంత్రి పువ్వాడ అజయ్‌కు కరోనా

ఇంటర్నెట్‌ డెస్క్‌ : తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు కరోనా సోకింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో తనకు కొవిడ్‌- 19 పాజిటివ్‌గా తేలినట్లు మంత్రి స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ఆయన వివరించారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని యథావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన వివరించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకోవాలని మంత్రి అజయ్‌ విజ్ఞప్తి చేశారు. 

ఇవీ చదవండి...

తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు
జులై 6 తర్వాత కనిష్ఠానికి పాజిటివ్ కేసులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని