Viral Video: పక్షవాతం అని చెప్పినా జుట్టు పట్టి ఈడ్చేశారు!

తాజా వార్తలు

Published : 13/10/2021 13:31 IST

Viral Video: పక్షవాతం అని చెప్పినా జుట్టు పట్టి ఈడ్చేశారు!

వాషింగ్టన్‌: అమెరికాలో పోలీసుల దురహంకారం మరోసారి బయటపడింది. పక్షవాతం సోకిన వ్యక్తిని పోలీసులు జుట్టు పట్టుకుని కారు నుంచి బయటకి లాగి పడేశారు. తనకు పక్షవాతం ఉందని బాధితుడు వేడుకుంటున్నా నిర్దాక్షిణ్యంగా లాగి పడేశారు. కారులోని చిన్నారి ముందే ఈ దారుణం జరిగింది. అయితే ఈ ఘటన ఎందుకు జరిగిందనే వివరాలు తెలియరాలేదు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని