CM Kcr: దొడ్డు బియ్యం కొనుగోలు చేయండి: కేంద్ర మంత్రిని కోరిన కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 26/09/2021 22:32 IST

CM Kcr: దొడ్డు బియ్యం కొనుగోలు చేయండి: కేంద్ర మంత్రిని కోరిన కేసీఆర్‌

దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే దొడ్డుబియ్యం కొనుగోలుపై కేంద్ర మంత్రితో చర్చించారు. దొడ్డు బియ్యం కొనుగోలు అసాధ్యమని, ఇప్పటికే నిల్వలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఈనేపథ్యంలో ఈసారికి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టు సమాచారం. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంట పాటు భేటీ కొనసాగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని