Ts Corona update: తెలంగాణలో కొత్తగా 249 కేసులు.. 2 మరణాలు

తాజా వార్తలు

Updated : 12/09/2021 18:48 IST

Ts Corona update: తెలంగాణలో కొత్తగా 249 కేసులు.. 2 మరణాలు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 53,789 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 249 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,61,551కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 3,895 కొవిడ్‌కు బలయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో 313 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,52,398కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,258 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని