TS NEWS: కొత్తగా 729 కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 17/07/2021 19:48 IST

TS NEWS: కొత్తగా 729 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,15,515 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 729 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,756కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 772 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,980  యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 71 కేసులు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని