Hyderabad news: హైదరాబాద్‌ కలెక్టర్‌గా ఎల్‌.శర్మన్‌

తాజా వార్తలు

Updated : 11/08/2021 22:05 IST

Hyderabad news: హైదరాబాద్‌ కలెక్టర్‌గా ఎల్‌.శర్మన్‌

హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లకు స్థాన చలనం కల్పిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ఎల్‌.శర్మన్ నియమితులయ్యారు. మెదక్‌ కలెక్టర్‌ ఎస్‌.హరీశ్‌కు మేడ్చల్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదనపు కలెక్టర్‌ మనూ చౌదరికి నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని