MP Raghurama: జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

తాజా వార్తలు

Updated : 14/09/2021 16:34 IST

MP Raghurama: జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు  చేయాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగిశాయి. పిటిషన్‌పై తీర్పును ఇవాళ వెలువరించాల్సి ఉండగా న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మరో వైపు అక్రమాస్తుల కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి యిల్‌ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని