యాదాద్రిలో విరిగిపడిన కొండచరియలు

తాజా వార్తలు

Updated : 22/07/2021 10:21 IST

యాదాద్రిలో విరిగిపడిన కొండచరియలు

యాదాద్రి: యాదాద్రి రెండో ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండపై నుంచి బండరాళ్లు కిందపడ్డాయి. దీంతో కొండపైకి చేరుకునే ఘాట్‌ రోడ్డులో రాకపోకలు నిలిపేశారు.మొదటి ఘాట్‌ రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని