Raghurama: పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ మార్చినంత త్వరగా కోర్టును మారుస్తారా?

తాజా వార్తలు

Updated : 12/08/2021 15:05 IST

Raghurama: పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ మార్చినంత త్వరగా కోర్టును మారుస్తారా?

దిల్లీ: పార్టీ ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్‌ 10ని తాను ఉల్లంఘించడం లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఫిరాయింపుల అంశంపై విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైకాపా ఎంపీలు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజును కలిసిన నేపథ్యంలో రఘురామ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. కర్నూలుకు హైకోర్టు మార్చాలని కేంద్ర మంత్రిని తమ ఎంపీలు కోరారని.. పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ మార్చినంత త్వరగా కోర్టును మారుస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తిరుమల వెంకన్ననూ వదలడం లేదని.. తితిదే నుంచి రూ.50 కోట్లు తీసుకోవాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారని ఆక్షేపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని