Ts Corona Update: కోలుకుంటున్న వారికంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదు

తాజా వార్తలు

Updated : 26/10/2021 20:41 IST

Ts Corona Update: కోలుకుంటున్న వారికంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదు

హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజులుగా కరోనా యాక్టివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కోలుకుంటున్న వారికంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 41,388 పరీక్షలు నిర్వహించగా.. 190 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసులు 6,70,643కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,950కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 111 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,101 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని