AP News: సహేతుక కారణాలుంటే ఫీజులు సవరించేందుకు సిద్ధం: కాంతారావు

తాజా వార్తలు

Updated : 26/08/2021 15:15 IST

AP News: సహేతుక కారణాలుంటే ఫీజులు సవరించేందుకు సిద్ధం: కాంతారావు

అమరావతి: సహేతుక కారణాలు వివరించే విద్యా సంస్థల ఫీజులు సవరించేందుకు సిద్ధమని పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ కాంతారావు చెప్పారు. 20 ఏళ్లుగా ఫీజులు ఖరారు చేయలేదన్న ఆయన.. కళాశాలల పరిశీలనకు వెళ్తుంటే కొందరు కోర్టులకెందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. విద్యాసంస్థలను లాభదాయకంగా చూడరాదన్నారు.

అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే తమ కమిషన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చని కాంతారావు సూచించారు. 80 శాతం ప్రైవేటు యాజమాన్యాలు తాము ఖరారు చేసిన ఫీజుల పట్ల ఎటువంటి ఇబ్బందులకు గురికావటం లేదన్నారు. ఏపీలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు, పాఠశాలల ఫీజులను ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసిన విషయం తెలిసిందే. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని