తిరుమలలో అర్ధరాత్రి నుంచి టైంస్లాట్‌ టోకెన్లు

తాజా వార్తలు

Updated : 02/01/2021 20:57 IST

తిరుమలలో అర్ధరాత్రి నుంచి టైంస్లాట్‌ టోకెన్లు

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీని పునఃప్రారంభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 4వ తేదీ దర్శనానికి సంబంధించి దర్శన టోకెన్లను ఇవాళ అర్ధరాత్రి జారీ చేయనున్నట్లు తెలిపింది. తిరుపతిలోని విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తితిదే పేర్కొంది.

ఇవీ చదవండి..

పండుగ వేళ టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

గుడ్‌న్యూస్‌: కొవాగ్జిన్‌కూ గ్రీన్‌ సిగ్నల్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని