తెలంగాణలో కొత్తగా 5,567 కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 22/04/2021 10:44 IST

తెలంగాణలో కొత్తగా 5,567 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,02,335 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 5,567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 23 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,251 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 49,781కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 989 కేసులు నమోదయ్యాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని