తుని రైలు ఘటనలో కేసుల ఉపసంహరణ
close

తాజా వార్తలు

Published : 27/07/2020 23:21 IST

తుని రైలు ఘటనలో కేసుల ఉపసంహరణ

అమరావతి: తుని రైలు ఘటనలో ఏపీ ప్రభుత్వం మరో 17 కేసులను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించిన తుని రైలు ఘటనలో 69 కేసులు నమోదు కాగా.. గతేడాది ప్రభుత్వం 51 కేసులను ఉపసంహరించుకుంది. తుని రూరల్‌ పీఎస్‌లో నమోదైన మరో 17 కేసులను తాజాగా వెనక్కి తీసుకుంది. డీజీపీ సిఫార్సుల మేరకు కేసులను ఉపసంహరిస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని