పేకమేడలా కూలిన రెండంతస్తుల భవనం

తాజా వార్తలు

Updated : 28/05/2021 05:48 IST

పేకమేడలా కూలిన రెండంతస్తుల భవనం

పాట్నా: బిహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో రెండంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. అప్పటికే భవనంలోని వారంతా బయటకు వచ్చేయటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ భవనం ముఖ్దంపూర్ మార్కెట్ రోడ్డుకు ఆనుకుని ఉండగా, ప్రమాద సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అయినప్పటికీ కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ అమలు చేస్తుండటం వల్ల ప్రాణనష్టం తప్పింది. భవనం పునాది బలహీనంగా ఉండటం వల్లే ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని