హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

తాజా వార్తలు

Published : 31/12/2020 23:36 IST

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌ తదితర మార్గాల్లో తెల్లవారుజాము వరకు వాహనాల రాకపోకలను నిషేధించారు. నెక్లెస్‌రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, బీఆర్‌కే భవన్‌, తెలుగుతల్లి కూడలి, లిబర్టీ జంక్షన్‌, నల్లగుట్ట రైల్వేస్టేషన్‌ వంతెన వద్ద వాహనాలను దారి మళ్లిస్తున్నారు. బేగంపేట ఫ్లైఓవర్‌ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేశారు. శుక్రవారం ఉదయం 5 గంటల వరకు అన్ని ఈ నిషేధం అమల్లో ఉండనుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని