రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఆవిర్భావ వేడుకలు

తాజా వార్తలు

Updated : 12/03/2021 16:50 IST

రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఆవిర్భావ వేడుకలు

అమరావతి: వైకాపా 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకొన్నాయి. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురంలో శంకరనారాయణ, విజయనగరంలో ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పార్టీ జెండాను ఎగురవేశారు. కేకు కట్‌ చేసి సంబురాలు చేసుకున్నారు. సీఎం జగన్‌ నేతృత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లోనూ వాటిని కొనసాగించి పార్టీని మరింత బలోపేతం చేస్తామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని