ఈరోజు (25-04-2024)
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధు,మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ఈవారం (24-04-2024 - 30-04-2024)
విజయసిద్ధి ఉంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. తోటివారికి ఉపయోగపడే పనులను చేస్తారు. మీ మీ రంగాల్లో శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. విందు,వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరుప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇష్టదైవనామస్మరణ శుభప్రదం.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
- పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
- ‘కనీసం నా అంత్యక్రియలకైనా హాజరవ్వండి’ - ఖర్గే భావోద్వేగం
- వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
- హరీశ్‌రావు రాజీనామాపత్రం జేబులో పెట్టుకో: సీఎం రేవంత్‌రెడ్డి
- 62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
- టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..