ఈరోజు (26-04-2024)
చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.
ఈవారం (21-04-2024 - 27-04-2024)
బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు వద్దు. బంధు,మిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంది. కొన్ని కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఉంటాయి. ఎవరితోనూ అనవసర ప్రసంగాలు చేయకండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. వారాంతంలో మేలు జరుగుతుంది. సూర్య స్తుతి శక్తిని ఇస్తుంది.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- హైదరాబాద్‌ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
- జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
- బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
- మయాంక్ మార్కండే బౌలింగ్‌లో ఊచకోత.. పటిదార్ సిక్స్‌ల మోత
- రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
- ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
- మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
- అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!