ఈరోజు (27-04-2024)

మీ మీ రంగాల్లో అనుకూలఫలితాలు ఉన్నాయి. మీరు ఊహించినదాని కన్నాఅధిక ధనలాభాలను పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

ఈవారం (21-04-2024 - 27-04-2024)

ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భక్తిశ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొందరి ప్రవర్తన మీకు మనోవిచారాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తిచేయాలి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది.  హనుమ ఆరాధన శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని