ఈరోజు (26-04-2024)

మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక విషయంలో సంతోషాన్ని పొందుతారు.    గిట్టనివారితో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.

ఈవారం (21-04-2024 - 27-04-2024)

శుభయోగాలు ఉన్నాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం.  వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తమ  భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. గృహంలో శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.  ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది.  ప్రయాణ సౌఖ్యం కలదు. సూర్య ఆరాధన శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని