ఈరోజు (29-03-2024)
బుద్ధిబలంతో కొన్ని వ్యవహారాలలో సమస్యలను అధిగమించగలుగుతారు. మనఃస్సౌఖ్యం ఉంది. మనోల్లాసం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువులతో వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.
ఈవారం (24-03-2024 - 30-03-2024)
ప్రారంభించబోయే పనుల్లో విజయావకాశాలు పెరుగుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. లక్ష్యసాధనలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇబ్బంది కలిగించే సంఘటనలకు దూరంగా ఉండండి. ఇష్టదేవతా స్తుతి మేలు చేస్తుంది.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
- రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
- భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
- ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
- వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
- తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా
- మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
- Manchu Vishnu: తెలుగు సినిమా ఘన కీర్తిని చాటేలా వేడుక నిర్వహిస్తాం: మంచు విష్ణు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు!
- పసిడి పసుపు!