ఈరోజు (24-04-2024)

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగాలి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచిది.

ఈవారం (21-04-2024 - 27-04-2024)

సకాలంలో పనులు పూర్తవుతాయి. దైవానుగ్రహంతో చక్కటి శుభాలు ఉన్నాయి. భవిష్యత్తు లాభదాయకంగా ఉంది. మీ మీ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. కుటుంబసభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.   కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.  స్వస్థాన ప్రాప్తి ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని