తెలంగాణలో 5వేలు దాటిన కేసులు 
close

తాజా వార్తలు

Updated : 15/06/2020 22:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో 5వేలు దాటిన కేసులు 

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 219 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 189 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,193కి చేరింది. ఇవాళ మరో ఇద్దరు ఈ మహమ్మారి కారణంగా మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 187కి పెరిగింది. 2,766 మంది డిశ్చార్జి అవ్వగా.. 2240 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని