close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 18/06/2020 22:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 352 కేసులు వెలుగుచూశాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 302 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఇవాళ మరో ముగ్గురు ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 195కి పెరిగింది. ఇవాళ 230 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 3,301కి మంది డిశ్చార్జి కాగా.. 2,531 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.