తెలంగాణలో మరో 9 మంది మృతి
close

తాజా వార్తలు

Published : 12/06/2020 22:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో మరో 9 మంది మృతి

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 174కి చేరింది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 164 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 133 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4484కి చేరింది. ఇప్పటి వరకకు 2,278 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 2032 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని